పూలదండ కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ

6248చూసినవారు
పూలదండకు వచ్చిన తిప్పలు తెదేపా నాయకుల ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్యాపిలి మండల పరిధిలోని పెద్దపూజార్ల గ్రామంలో బుధవారం బాబు షూరిటీ బాబు గ్యారెంటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పెద్దపూజర్ల గ్రామానికి వెళ్ళగా గ్రామంలో టిడిపి నాయకులు పూలదండ కోసం ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వెను తిరిగి వెళ్లారు.

సంబంధిత పోస్ట్