ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సంతకాల సేకరణ - సీపీఎం

1296చూసినవారు
ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, సంతకాల సేకరణ - సీపీఎం
కేంద్రంలో మతోన్మాద మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో పీడిస్తున్న అధిక ధరలు రోజురోజుకి నిత్యావసర వస్తువుల ధరలు హద్దు అదుపు లేకుండా ఆకాశాన్ని అంటుతున్నాయి అని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్కిస్ట్స్ ) డోన్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్మరం గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సంతకాల సేకరణ కార్యక్రమంను ఉద్దేశించి సీపీఎం మండల కార్యదర్శి కోయలకొండ నాగరాజు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్