బాణసంచా దుకాణం తనిఖీ చేసిన ఎస్ఐ

58చూసినవారు
బాణసంచా దుకాణం తనిఖీ చేసిన ఎస్ఐ
బేతంచర్ల మండల కేంద్రంలోని ఏర్పాటుచేసిన 8 బాణసంచా దుకాణాలను ఎస్సై రమేష్ బాబు, బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాణసంచా దుకాణాలలో నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు చేయరాదన్నారు. ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటించాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్