డోన్ మున్సిపల్ గేటుకు తాళాలు వేసిన అధికారులు

58చూసినవారు
డోన్ మున్సిపల్ గేటుకు తాళాలు వేసిన అధికారులు
డోన్ పట్టణంలో మాజీమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాకింగ్ వస్తున్నారని తెలుసుకొని మున్సిపల్ అధికారులు గేటుకు తాళాలు వేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు శుక్రవారం వాపోయారు. ఉదయం పూట వాకింగ్ చేయడానికి వారి హయాంలో పార్కును ఏర్పాటు చేస్తే నేను వస్తున్నానని తెలిసి ప్రజలను ఇబ్బంది పెట్టడం ఎంత అన్యాయమని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్