డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆద్వర్యంలో మార్చి 24 న క్షయ వ్యాధికి కారణమైన మైకోబాక్టీరియా టూబర్ క్యూలాసిస్ ని కనుగొన్న రోజు సందర్బంగా శాస్త్రవేత్త డా. రాబర్ట్ కోచ్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళ్ళు అర్పించారు. వారిని స్మరించుకున్నారు.