పులి దామోదర్ కు సేవారత్న ప్రదానం

60చూసినవారు
పులి దామోదర్ కు సేవారత్న ప్రదానం
న్యాయవాదిగా, ఆర్ఎంపిగా విస్తృత స్థాయిలో సేవలందించిన పులి దామోదర్ ను బెంగళూరు సోమల రాజు ఫౌండేషన్ సంస్థ ఆర్గనైజేషన్ 12వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థ భారత్ సేవరత్న అవార్డుతో శనివారం సత్కరించింది. డా. బి. ఆర్ అంబేద్కర్ సేవా భవాన్ బెంగళారులోని జక్కుర్ నందు జరిగిన సమావేశంలో పులి దామోదర్ కు అవార్డును ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్