గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తెదేపా ప్రభుత్వం రావాలి

1067చూసినవారు
గ్రామాల అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని డోన్ నియోజకవర్గ తెదెపా, భాజపా, జనసేన ఉమ్మడి నియోజకవర్గ సభ్యులు కోట్ల జయసుర్య ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ప్యాపిలి మండల పరిధిలోని గుడిపాడు, హెచ్ఆర్ పల్లి గ్రామాలలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్