టీడీపీ విజయానికి కృషి చేస్తా: ధర్మవరం సుబ్బారెడ్డి

5565చూసినవారు
చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ విజయానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డోన్ సీనియర్ నాయకుడు ధర్మవరం సుబ్బారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం బేతంచెర్ల టీడీపీ కార్యాలయంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ తాను టీడీపీకే పని చేస్తానన్నారు. అండగా ఉంటూ భరోసా ఇచ్చానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్