డోన్ - Dhone

డోన్ లో పోటీ రసవత్తరం..?

డోన్ లో పోటీ రసవత్తరం..?

డోన్ నియోజకవర్గంలో 1955 నుంచి 2019 వరకు 16సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్ 8సార్లు, టీడీపీ 4సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్రులు 2సార్లు విజయం సాధించారు. కాగా 1965లో ఉప ఎన్నిక జరగ్గా కాంగ్రెస్ అభ్యర్థి సీ.రాంభూపాల్ రెడ్డి, 1996లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థి కేఈ ప్రభాకర్ విజయం సాధించారు. డోన్ నియోజకవర్గంలో ఈ సారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా వైసీపీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కేంద్ర సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీ చేస్తున్నారు. డోన్ లో జెండా ఎగురవేసేందుకు రెండు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.

వీడియోలు


రంగారెడ్డి జిల్లా