
బేతంచెర్ల: మల్లిఖార్జునుడిని దర్శించుకున్న సీఐలు
బేతంచెర్ల మండలపరిధిలో ముచ్చట్ల క్షేత్రంలో వెలసి ఉన్న శ్రీ భ్రమరాంభ సమేత మల్లిఖార్జున స్వామివారిని బేతంచెర్ల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర రావు మరియు సీఐడి సీఐ అశోక్ దంపతులు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం శ్రీ స్వామి అమ్మ వార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు బుధవారం చేశారు. ఆలయ పూజారి చంద్రశేఖర శర్మ వెంకటేశారావు ఆశీర్వదించి శ్రీ స్వామి అమ్మ వార్ల తీర్థ ప్రసాదములు అందజేశారు.