కోడుమూరు: అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలి

74చూసినవారు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడంతోపాటు గృహాలు మంజూరు చేసేవరకు పోరాటం సాగిస్తామని కోడుమూరు సీపీఐ మండల కార్యదర్శి రాజు హెచ్చరించారు. గురువారం మండలంలోని వర్కూరులో సీపీఐ నాయకులు ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించి, రాజు మాట్లాడారు. ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి స్థలాలు, స్థలాలున్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ. 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్