కోడుమూరు: పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి

82చూసినవారు
కోడుమూరు: పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలి
పేదలకు 2 సెంట్లు స్థలం ఇవ్వడంతోపాటు ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇవ్వాలని కోడుమూరులో సీపీఐ మండల కార్యదర్శి రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి రంగస్వామి డిమాండ్ చేశారు. మండలంలోని వర్కూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం స్థానికులతో మాట్లాడారు. కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇస్తామన్న ఇంటి స్థలాలు మంజూరు చేసి, ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్