కోడుమూరు: రోగులకు నాణ్యమైన వైద్య చికిత్సలు అందించాలి

58చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు నాణ్యమైన వైద్యచికిత్సలు అందించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కోడుమూరులోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి, రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే రోగులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు. ఆసుపత్రి పరిసరాలను పరిశీలించి, నిరంతరం పరిశుభ్రతను పాటించాలన్నారు.

సంబంధిత పోస్ట్