కోడుమూరు: కంబదహాల్ లో యువకుడు మిస్సింగ్

59చూసినవారు
కోడుమూరు: కంబదహాల్ లో యువకుడు మిస్సింగ్
సి. బెళగల్ మండలం కంబదహాల్ గ్రామానికి చెందిన యువకుడు తప్పిపోవడంపై తల్లి దండ్రులు శనివారం సి. బెళగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై తిమ్మారెడ్డి కేసు నమోదు చేసి వివరాలను తెలిపారు. ఎస్సీ కాలనీలో నివాముండే పాపన్న కుమారుడు ముక్కర మహేష్ (22) శుక్రవారం మధ్యాహ్నం ఇంటి దగ్గరి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో, ఎక్కడికి పోలేదని తెలుసుకున్న తండ్రి పాపన్న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్