ఆలూరు: రైతులు పంటలను ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి

78చూసినవారు
ఆలూరు: రైతులు పంటలను ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలి
ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండల రైతులందరూ రబీ కింద వేసిన పంటలను తప్పకుండా ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సురేష్ బాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వారు మాట్లాడారు. మండల పరిధిలోని గ్రామాల్లో రైతులు వారి సాగు చేసిన పంటలకు రైతు సేవ కేంద్రానికి ఆధార్ కార్డు, పొలం వన్ బి, బ్యాంక్ అకౌంట్ పత్రాలను తీసుకొని వెళ్లి ప్రతి పంటలనుపంటను ఈ క్రాప్ నమోదు చేసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్