రేమట గ్రామం పెండింగ్ రోడ్డుని పూర్తి చేయాలి: కె రవికుమార్

1570చూసినవారు
రేమట గ్రామం పెండింగ్ రోడ్డుని పూర్తి చేయాలి: కె రవికుమార్
కర్నూలు మండలంలోని రేమట గ్రామానికి పెండింగ్ రోడ్డును తక్షణమే పూర్తి చేయాలని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కే రవికుమార్ సోమవారం కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆర్ అండ్ బి అధికారులు నాగరాజుకి వినతి పత్రం అందజేశారు. గత ఏడాది ఉల్చాల గ్రామం నుండి రేమట గ్రామం వరకు 7కిలోమీటర్లకు గాను 5కిలోమీటర్లు మాత్రమే రోడ్డు వేశారు, మిగతా 2కిలోమీటర్లు అలాగే వదిలేశారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్