ఎస్సీ వర్గీకరణ అమలు కోసం మంత్రాలయంలో బైక్ ర్యాలీ

73చూసినవారు
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే అమలు చేయాలని జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ ఆధ్వర్యంలో శుక్రవారం మంత్రాలయంలో బైక్ ర్యాలీ చేశారు. గ్రామ పురవీధుల గుండా ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నినాదాలు చేశారు. జై భీమ్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్