కష్టాల్లో భారత్.. విరాట్ కోహ్లీ ఔట్

51చూసినవారు
కష్టాల్లో భారత్.. విరాట్ కోహ్లీ ఔట్
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ కష్టాల్లో పడింది. కేవలం 32 పరుగులకే కీలక 3 వికెట్లు కోల్పోయింది. కాగా కొంతకాలంగా పేలవ ప్రదర్శన చేస్తున్న టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(5) ఈ మ్యాచ్ లోనూ నిరాశపరిచారు. జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్ లో బౌన్స్ ను ఆడే క్రమంలో స్లిప్ లో ఖావాజాకు క్యాచ్ ఇచ్చి కోహ్లి ఔటయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్