మంత్రాలయం: శ్రీమఠంలో శివానంద భారతి కర్ణాటక హైకోర్టు జడ్జి

62చూసినవారు
మంత్రాలయం శ్రీమఠం రాఘవేంద్రస్వామిని కర్ణాటక రాష్ట్రం హుబ్లీ ఆదిశంకర అద్వైత మఠం పీఠాధిపతి శివానంద భారతి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శివశంకర్ అమరన్న, గురువారం వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి శ్రీమఠం అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మదేవికి, గురురాయల బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివానంద భారతి స్వామీజీని శాలువాలతో సత్కరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్