పెద్దకడబూరు మండలంలోని నేడు పలు అభివృద్ధి పనులు ప్రారంభం

62చూసినవారు
పెద్దకడబూరు మండలంలోని నేడు పలు అభివృద్ధి పనులు ప్రారంభం
దొడ్డిమేకల, కంబళదిన్నె, కల్లుకుంట, నాగలాపురం, బసలదొడ్డి, తారాపురం, చిన్నకడబూరు గ్రామాలలో నేడు అనగా మంగళవారం 10 గంటలకు టీటీడీ సభ్యులు సీతారామరెడ్డి, ఎంపీపీ శ్రీవిద్య, వైసీపీ నేతలు పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి పర్యటిస్తారని ఎంపీడీఓ జనార్ధన్ సోమవారం తెలిపారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని తెలిపారు. కావున ఎంపీటీసీలు గ్రామ సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొనాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్