ట్రాన్స్ కో ఏఈ గోవిందు తండ్రికి ఘన నివాళి

1195చూసినవారు
ట్రాన్స్ కో ఏఈ గోవిందు తండ్రికి ఘన నివాళి
మంత్రాలయం మండల ట్రాన్స్ కో ఏఈ గోవిందు తండ్రి యల్లప్ప బుధవారం ఉదయం స్వర్గస్తులయ్యారు. ఈ విషయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కి తెలియడంతో ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు పట్టణంలో వైఎస్సార్ సీపీ నేత వై. ప్రదీప్ రెడ్డి యల్లప్ప భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈయనతో పాటు సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, అమిన్ భాషా తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్