పాములపాడులోని మండల రెవెన్యూ కార్యాలయం దగ్గర జెమిని ఎలక్షన్లను రద్దు చేయాలని, కరెంట్ ట్రూ ఆఫ్ చార్జీలను తగ్గించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ సుభద్రమ్మకు సిపిఎం పార్టీ నాయకులు టీ. వెంకటేశ్వరరావు, రాజు వెంకట రమణ, రంగస్వామి, ఏసేపు, ఆంజనేయులు, మాల మహానాడు రాయలసీమ అధ్యక్షుడు కలబండి. అంకన్న, తదితర నాయకులు వినతిపత్రం గురువారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.