నాటు సారా తయారీ బ ట్టిలపై దాడులు నిర్వహించి తయారు సిద్ధంగా ఉన్న బెల్లపు ఊటనుధ్వంసం చేసినట్లు ఎక్సేంజ్ శాఖ సిఐ కిషోర్ కుమార్ తెలిపారు, శనివారం ఆత్మకూరు మండల పరిధిలోని కొట్టాల చెరువు సమీపంలో అడవి ప్రాంతంలో జిల్లా ఎక్సైజ్ శాఖ సూపర్డెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించామన్నారు. కొట్టాల చెరువు గ్రామం అడవి ప్రాంతంలో నాటు సారా తయారీకి సిద్ధంగా ఉన్న1400 లీటర్లు బెల్లపు ఊటను ధ్వంసం చేశామన్నారు.