జనసేన అధినేత పవన్ పై అభిమాని పాట

80చూసినవారు
జనసేన అధినేత పవన్ పై అభిమాని పాట
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జనసేనాని పై పగిడ్యాలకు చెందిన పగడం చిన్న శేషన్న రాసిన రెండవ పాటను ఆదివారం నందికొట్కూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చింత సురేష్ బాబు హాజరై కేక్ కట్ చేసి వీరి చేతుల మీదుగా పాటను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్