నారా లోకేష్ ను కలిసిన గిత్త జయ సూర్య

51చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన గిత్త జయ సూర్య
విజయవాడ ఏ కన్వెన్షన్ హాలులో మంగళవారం టిడిపి-బిజెపి-జనసేన ఎమ్మెల్యేల శాసనసభ పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్యే గిత్త జయసూర్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యే గిత్త, జయసూర్యతోపాటు ప్రముఖ టిడిపి నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్