పాములపాడు: వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి

67చూసినవారు
పాములపాడు: వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి
వినియోగదారుల హక్కుల గురించి, వస్తు సేవల నష్టపరిహారం ఆయా కంపెనీల నుండి ఏ విధంగా పొందాలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని అంతర్జాతీయ సమాజ సేవకుడు (సింగపూర్) టీడీపీ సీనియర్ నాయకుడు డాక్టర్ టేకూరి. నాగేశ్వరరావు సోమవారం పాములపాడులో అన్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఎలాంటి వస్తువుల కొనుగోళ్లు, లావాదేవీలు చేసినప్పుడు అయినా వినియోగదారులు బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్