అంగన్వాడీ కేంద్రం తనిఖీ

54చూసినవారు
అంగన్వాడీ కేంద్రం తనిఖీ
కొత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలోని భ్రమరాంభ చెంచుగూడెంలోని అంగన్వాడీ కేంద్రాన్ని నియోజకవర్గ ప్రత్యేక అధికారి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి మంగళవారం ఎంపీడీఓ మేరితో కలసి మంగళవారం తనిఖీ చేశారు. ముందుగా చిన్నారు, గర్భిణీల, బాలింతల వివరాలను తెలుసుకున్నారు. వారికి సిబ్బంది పౌష్టికాహారం ఇస్తున్నారా లేదా అని ఆరా తీశారు. నూతన కేంద్రం నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్