టెన్త్ విద్యార్థులకు అలర్ట్

54చూసినవారు
టెన్త్ విద్యార్థులకు అలర్ట్
టెన్త్ పబ్లిక్ పరీక్షలకు ఫీజు చెల్లింపు తేదీని ఏపీ విద్యాశాఖ మరోసారి పొడిగించింది. ఈ నెల 26 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. రూ.50 జరిమానాతో డిసెంబర్ 2 వరకు, రూ.200 ఫైన్‌తో డిసెంబర్ 9 వరకు, రూ.500 అదనపు జరిమానాతో డిసెంబర్ 16 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంది. రెగ్యులర్ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు రూ.125, మూడు సబ్జెక్టుల లోపు రూ.110, ఒకేషన్ విద్యార్థులు రూ.60 అదనంగా చెల్లించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్