ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం కమిషనర్

75చూసినవారు
ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం కమిషనర్
నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో శనివారం మున్సిపల్ కమిషనర్ బేబీ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వం వంద రోజులలో చేసిన మంచి పనుల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బేబీ, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్