మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజీనామా

71చూసినవారు
మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజీనామా
నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవికి షేక్ రాహత్ జబ్బార్ సోమవారం రాజీనామా చేశారు. తన వ్యక్తిగత కారణాల వల్ల చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామా పత్రాన్ని మార్కెట్ యార్డు ఇంఛార్జి సెక్రటరీ యన్. రామచంద్రయ్యకు అందజేశారు.
ఈ సందర్భంగా రాహత్ జబ్బార్ మాట్లాడుతూ.మార్కెట్ యార్డు అభివృద్ధి కోసం నా వంతు కృషి చేశానని. రైతులకు అన్ని విధాలుగా సేవలందించామని అన్నారు.

సంబంధిత పోస్ట్