నందికొట్కూరు పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మురళీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధులు ఎమ్మెల్యే జయసూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజలకు, రైతులకు విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, విద్యుత్ శాఖ ఏఈ రామ్ నాయక్ సూచించారు. అనంతరం పలు సమస్యల పై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.