మిడుతూరు మండలంలోని వీపనగండ్ల గ్రామంలో సుమారు 25 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన రైతు భరోసా కేంద్రం ప్రారంభోత్సవానికి నోచుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు పక్కనే ఉన్న ఈ రైతు భరోసా కేంద్రానికి కనీసం రోడ్డు నిర్మించలేదని గ్రామస్తుల అరోపిస్తున్నారు. గత ప్రభుత్వము రైతుల సంక్షేమం కోసం నిర్మించిన ఈ భవనము సద్వినియోగం చేసుకోవాలని స్థానిక రైతులు కోరారు