నంద్యాల బార్ అసోసియేషన్ సభ్యులు 60 వేల రూపాయలు చెక్ విజయవాడ వరద బాధితులు కోసం నంద్యాల పట్టణంలోని టిడిపి కార్యాలయంలో న్యాయశాఖ మైనార్టీ మంత్రి ఎన్ ఎం డి ఫరూఖ్ పిలుపుమేరకు నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఎన్ ఎం డి ఫయాజ్ కి శుక్రవారం అందచేయడం జరిగింది. ఈ సందర్భంగా ఫయాజ్ మాట్లాడుతూ వరద బాధితులను ప్రతి ఒక్కరు ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.