ఆళ్లగడ్డ: గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సభలో పాల్గొన్న డిఎస్పి

60చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి అరుణ కుమారి ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆళ్లగడ్డ డిఎస్పి రవికుమార్, ఎమ్మార్వో జ్యోతి రత్నకుమారి, ప్యానల్ అడ్వకేట్ షహనా బేగం, వైపీపీఎం హెడ్మాస్టర్ వీర రాఘవయ్య, ఎంఈఓ శోభ వివేకావతి, హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. పిల్లలు గుడ్ అండ్ బాడ్ విషయాలు తెలుసుకోవాలన్నారు
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్