గ్యాస్ సిలెండర్‌‌పై ఉండే కోడ్‌కు అర్ధం ఏంటో తెలుసా..?

83చూసినవారు
గ్యాస్ సిలెండర్‌‌పై ఉండే కోడ్‌కు అర్ధం ఏంటో తెలుసా..?
గ్యాస్ సిలిండర్‌పై భాగంలో ఉండే ప్రత్యేకమైన కోడ్ గురించి చాలా మందికి తెలియదు. సిలిండర్ మీద రాసి ఉన్న A, B, C, Dలు నెలల్ని సూచిస్తాయి. A అని ఉంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు.. B ఉంటే ఏప్రిల్, మే, జూన్.. C ఉంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్.. D ఉంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు గ్యాస్ చెల్లుబాటు అవుతుందని అర్థం. ఒకవేళ మీ సిలిండర్ పై B24 అని ఉంటే ఏప్రిల్, మే, జూన్ నెలలతో ముగియనుందని అర్థం. అలాగే పక్కన ఉన్న నెంబర్ సంవత్సరాన్ని చూపుతుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్