నంద్యాల జిల్లాలో పిజిఆర్ఎస్ ప్రజా వినతుల స్వీకరణ రద్దు

81చూసినవారు
నంద్యాల జిల్లాలో పిజిఆర్ఎస్ ప్రజా వినతుల స్వీకరణ రద్దు
ఈ నెల 14 తేదీ పల్లె పండుగ - పంచాయతీ వారోత్సవాలు, మద్యం దుకాణాల టెండర్ల  ప్రక్రియ ఉన్న నేపథ్యంలో నేడు (సోమవారం) నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని సెంటినరీ హాలులో నిర్వహించే "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” రావద్దని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్