నంద్యాల పట్టణ ప్రజలకు, రోటరీ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ఆప్తులకు నంద్యాల రోటరీ క్లబ్ కార్యదర్శి కామిని బాలకృష్ణ నూతన సంవత్సర & సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ నూతన సంవత్సరం మీ ఇంట సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, అస్టైశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, జీవితంలో, వ్యాపారంలో వృద్ధిలోకి రావాలని వారు ఆకాంక్షించారు.