కర్నూలు: కో ఆప్టెడ్ మెంబర్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నామినేషన్

62చూసినవారు
కర్నూలు: కో ఆప్టెడ్ మెంబర్ ఎన్నికకు వైఎస్ఆర్సీపీ నామినేషన్
కర్నూలు నగరంలోని స్థానిక జిల్లా ప్రజా పరిషత్ సీఈవో ఛాంబర్ లో గురువారం కో ఆప్టెడ్ మెంబర్ ఎన్నికల నామినేషన్ పత్రాలు స్వీకరించే కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోని సీఈవో ఛాంబర్ లో ప్రిసైడింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా నామినేషన్ పత్రాలను స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ తరఫున మదర్ఖాన్ ఇలియాజ్ ఖాన్ నామినేషన్ పత్రాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్