నంద్యాల: మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి: జిల్లా జడ్జి

73చూసినవారు
నంద్యాల: మెగా లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి: జిల్లా జడ్జి
డిసెంబర్ 14వ తేదీన జరిగే మెగా జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మూడవ అదనపు జిల్లా జడ్జి వాసు పేర్కొన్నారు. శనివారం నంద్యాల కోర్టు ఆవరణంలో పోలీసు అధికారులచే సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ స్టేషన్లో ప్రకారం రాజీక గల కేసులను లోక్ ఆధాలాత్ లోపరిష్కరించే కక్షి దారులను ప్రోత్సహించాలని పోలీస్ అధికారులకు సూచించారు. నంద్యాల పట్టణ సిఐలు సుధాకర్ రెడ్డి, సూర్య మౌలి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్