ఈద్గా లో ప్రార్థన చేసిన ఎమ్మెల్యే , ఎంపీ

1898చూసినవారు
ఈద్గా లో ప్రార్థన చేసిన ఎమ్మెల్యే , ఎంపీ
నంద్యాల లోని మస్జీద్ ఏ ఆల్ ఫుర్ ఖాన్ ఈద్గా లో జరిగిన రంజాన్ పండుగ ప్రార్ధనల్లో గురువారం ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి , ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా , ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి మాజీ ఏపీపీఎస్సీ మెంబర్ డాక్టర్ నౌమన్ పాల్గొన్నారు. నంద్యాల లో మత సామరస్యానికి ప్రతికగా ప్రజలు కలిసి మెలిసి జీవించాలని కోరుతూ ప్రార్ధనలు నిర్వహించారు. ప్రార్ధనల్లో భారీగా ముస్లింలు పాల్గొన్నరు.

సంబంధిత పోస్ట్