నంద్యాల: గోస్పాడులో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

69చూసినవారు
నంద్యాల: గోస్పాడులో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
గోస్పాడు గ్రంథాలయం నందు 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం నుండి ఈ నెల 20 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని మండల అధికారులు MRO,MPDO,MEO వారిని, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు బుధవారం ఆహ్వానించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్