నంద్యాల: ఘోర ప్రమాదం.. మెకానిక్ స్పాట్ డెడ్

76చూసినవారు
నంద్యాల: ఘోర ప్రమాదం.. మెకానిక్ స్పాట్ డెడ్
నంద్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోవెలకుంట్లలో ఆర్టీసీ అద్దె బస్సులో ప్రైవేట్ మెకానిక్ చిన్న వెంకట రమణారావు రిపేరు పని చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చక్రాలు మెకానిక్ తలపై నుంచి వెళ్లాయి. రమణారావు అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్