నిద్రపోయే సమయంలో చాలామంది ఫోన్‌ని దిండు కింద పెట్టుకుని నిద్రపోతుంటారు. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల మెదడు పనితీరు దెబ్బతింటుంది. నిద్రలేమి, అలసట, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. మెదడు కణితి ప్రమాదం మరింత పెరుగుతుంది. నిద్రపోయే ముందు ఫోన్ చూడటం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతుంది.