‘స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్-2024'లో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది?

66చూసినవారు
‘స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్-2024'లో ఏ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది?
‘స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ (ఎస్ఎఫ్ఎస్ఎ)-2024'లో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం వరుసగా రెండో ఏడాది సూచీలో అగ్రస్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఈ సూచీని విడుదల చేస్తోంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సదస్సు- 2024లో ఈ సూచీని విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్