నంద్యాల: ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో ధన్వంతరి జయంతి మహోత్సవాలు శ్రీకృష్ణ మందిరంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అలీ భాష హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ధన్వంతరి ప్రపంచ వ్యాప్తంగా అవలంబించే వైద్యానికే మూలపురుషుడని తెలిపారు. వారిని ఆదర్శంగా తీసుకొని చరకుడు వైద్య గ్రంథాలను రచించాడని తెలిపారు.