ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగనున్న కాంగ్రెస్

70చూసినవారు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగనున్న కాంగ్రెస్
ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోటీపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాంటి పొత్తు లేకుండా.. ఒంటరిగానే ఈ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్ శుక్రవారం ప్రకటించారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఆప్‎తో సహా ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్