పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం

566చూసినవారు
పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికార యంత్రాంగం కదిలింది. కాకినాడ పోర్ట్ నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా అవుతుండటంపై పవన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కాకినాడ జిల్లా డీఎస్సీవో ఎంవీ ప్రసాద్‌పై చర్యలు తీసుకున్నారు. ఎంవీ ప్రసాద్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనరేట్‌లో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ జిల్లా ఇన్‌ఛార్జి డీఎస్సీవోగా లక్ష్మీదేవికి బాధ్యతలు అప్పగించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్