నంద్యాల: ఈనెల 26న నాయి బ్రాహ్మణ కార్తీక వనభోజన మహోత్సవం

70చూసినవారు
నంద్యాల: ఈనెల 26న నాయి బ్రాహ్మణ కార్తీక వనభోజన మహోత్సవం
నంద్యాల పట్టణంలోని ఎస్బిఐ కాలనీ శ్రీ త్యాగరాజ స్వామి ఆలయంలో.. ఈనెల 26వ తేదీన నాయి బ్రాహ్మణ కార్తీక వన భోజన మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆలయ అధ్యక్షులు మల్లుగాల్ల సుబ్బరాయుడు మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సోదర సోదరీమణులందరూ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, నాయకులు పాల్గొంటారన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్