నంద్యాలలో మొక్కలను సంరక్షించుకోవడం మన బాధ్యత

84చూసినవారు
నంద్యాలలో మొక్కలను సంరక్షించుకోవడం మన బాధ్యత
నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాలలో జన్ జాతీయ గౌరవ్ వర్ష్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. మొక్కలు అనేవి మన జీవితంలో కీలక పాత్ర పోషిస్తాయి అని విద్యార్థులతో కూడా మొక్కలు నాటించారు. మీరు మొక్కలు నాటడంతోపాటు వాటిని మీరే జాగ్రత్తగా కాపాడుకోవాలి అని డైరెక్టర్ జి.హేమంత్ రెడ్డి తెలిపారు. ఎల్ ఎన్ రెడ్డి , చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి, సెక్రటరీ జి. విజయ కుమారి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్