నంద్యాల పట్టణంలో అట్టహాసంగా "అన్న క్యాంటీన్" ప్రారంభం

65చూసినవారు
ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ లను సోమవారం సాయంత్రం ప్రారంభించిందని, ఇందులో భాగంగా నంద్యాల పట్టణంలో "అన్న క్యాంటీన్" ప్రారంభోత్సవం అట్ట హాసంగా నిర్వహించడం జరిగిందని మంత్రి ఎన్ఎండి ఫరూక్ సోమవారం అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్